AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
AP hostel food poisoning issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి(MP Dr. Gurumurthy) లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసులు తాను తీవ్రంగా గమనించినట్లు పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, ఆహారం–నీటి నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం గురించి ప్రశ్నించారు. ALSO…
