అమరావతిలో భూముల పోరాటం: CRDA అధికారుల వేధింపులకు రైతుల ఎదురుదెబ్బ – వరల్డ్ బ్యాంక్, ADB దృష్టికి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి నేపథ్యంలో భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి, అమరావతి పరిధిలోని ఇద్దరు రైతులు – పసుపులేటి జమలయ్య మరియు కలపాల శరత్ కుమార్ – తమకు అన్యాయంగా భూములు లాక్కొంటున్నారంటూ వరల్డ్ బ్యాంక్ (World Bank) మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) లకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం సీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి…

Read More