Andhra Mandapam | విశాఖ రూపురేఖలు మార్చనున్న ఆంధ్ర మండపం.. ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశం!
Andhra Mandapam: విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి సదస్సులకు కేంద్రంగా మారే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఆకర్షణగా నిలవనున్న ‘ఆంధ్ర మండపం’ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…