Khawaja Asif | ‘వాళ్లు కూడా భారత్‌లాంటి శత్రువులే’.. PoKపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న నిరసనలపై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్( Khawaja Asif) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని భారత్‌తో సమానంగా చూస్తున్నామని, వారు కూడా పాకిస్థాన్‌కు…