Revolt RVX | యువత కోసం కొత్త EV బైక్ RVX.. ఫీచర్లు అదిరిపోయాయి, ధర, స్పెక్స్ ఇవే
Revolt RVX: భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో మరో కొత్త మోడల్ ప్రవేశించింది. దేశీయ EV తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ బైక్ RVXను మార్కెట్లో విడుదల చేసింది. యువత అవసరాలు, రోజువారీ ప్రయాణాలు, స్మార్ట్…