MS Dhoni Cake Cutting | రిటైర్మెంట్ తర్వాత ధోనీ స్పెషల్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో
MS Dhoni Cake Cutting: క్రికెట్ మైదానంలో తనదైన శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో తన సన్నిహితులతో కలిసి…