UPI Payments soon in Cambodia | భారత్–కంబోడియా మధ్య త్వరలో డిజిటల్ చెల్లింపులు
UPI soon in Cambodia: భారతదేశ డిజిటల్ చెల్లింపుల(digital payments) వ్యవస్థ అంతర్జాతీయ పరిధిని విస్తరించుకుంటుంది. ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గ్లోబల్ విభాగం NIPL, కంబోడియాలో తొలి పబ్లిక్ లిస్టెడ్ కమర్షియల్ బ్యాంక్ ACLEDAతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్ బోర్డర్ యూపీఐ–QR చెల్లింపులు అమల్లోకి రానున్నాయి. దింతో కంబోడియా పర్యటనకు వెళ్లే భారతీయులు, భారత్‌కు వచ్చే కంబోడియా పర్యాటకులకు డిజిటల్ చెల్లింపులు సులభం కానున్నాయి. ALSO READ:Putin India…
