Rahul Gandhi | రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. భారత్ జోడో యాత్రతో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: అమెరికా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ఇతరులతో పోటీ పడటం కంటే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవడమే అసలైన విజయమని…