Indigo Flight Ticket Price | ఇండిగో సంక్షోభంపై కేంద్రం కీలక ఆదేశాలు
Indigo Flight Ticket Price: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక జోక్యం చేసుకుంది. ఇండిగో వరుసగా వెయ్యికిపైగా విమానాలను రద్దు చేయడంతో అత్యవసర ప్రయాణాలు చేస్తున్న వేలాదిమంది ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. కౌంటర్లు వద్ద నిరసనలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్‌లైన్స్ టికెట్ రేట్లను పెంచడం ప్రారంభించాయి. దీనిని అడ్డుకునేందుకు కేంద్రం టికెట్ల ధరలపై క్యాపింగ్…
