IND vs SA 3rd ODI | వైజాగ్‌లో నిర్ణయాత్మక పోరు – ఎవరు గెలుస్తారు?
IND vs SA 3rd ODI: ఇప్పటికే రెండో వన్డేలనే సిరీస్ సొంత అవుతుందన్న ఆశలు అడియాసలు అయ్యాయి. సౌత్ ఆఫ్రికా గట్టిగ పోటీనిచ్చి సిరీస్ లో సమఉజ్జిగా నిలిచాయి. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సిరీస్లో నువ్వా – నేనా అనట్లుఉంది.అయితే ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండగా, డిసెంబర్ 6, 2025న విశాఖపట్నంలోని డాక్టర్ Y.S. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో…
