Pawan Kalyan | సర్జరీ తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. జోష్ లో జనసేన శ్రేణులు
Pawan Kalyan: భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గన్నవరం విమానాశ్రయంలో జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అభిమానుల అభివాదాలను స్వీకరించిన ఆయన అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ…