Sonu Sood Indigo Staff Support | ఇండిగో సిబ్బందికి మద్దతు ఇవ్వండి: సోనూసూద్
Sonu Sood: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (indigo airlines)సేవల్లో అంతరాయం ఏర్పడి, ప్రయాణికుల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దాంతో పలు ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. ఎక్స్ వేదిక ద్వారా వీడియోను విడుదల చేసిన ఆయన, బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలను కోరారు. ALSO READ:Google Year Ender 2025 | 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే టాప్…
