AP Municipal Election Results | మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జోరు.. బద్వేలు, పెనుకొండలో సంపూర్ణ ఆధిపత్యం!
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ కూటమి విజయపరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించిన కూటమి.. తాజాగా బద్వేలు, పెనుకొండ మున్సిపాలిటీల్లోనూ పూర్తి పట్టు సాధించింది. రెండు ప్రాంతాల్లోనూ ప్రత్యర్థులకు అవకాశం…