మిషిగాన్ చర్చిలో కాల్పుల బీభత్సం – 2 మృతి, 9 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. మిషిగాన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్ పట్టణంలో ఆదివారం జరిగిన ఈ హృదయవిదారక ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రార్థనలు జరుగుతున్న ఓ చర్చిలో ఓ దుండగుడు...

