వికారాబాద్‌లో ఆర్టీసీ కార్మికులకు నివాళులు
వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ…
