వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం
Husband harassment: తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం, ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల శిరీషను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం శిరీష వంట సరిగ్గా చేయడం లేదన్న కారణంతో శివలింగం తరచూ ఆమెను అవమానిస్తూ వేధించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అంతేకాక, తక్కువ చదువుకుందని కూడా విమర్శలు చేస్తూ శిరీషపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివలింగం, శిరీషను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం…
