పాఠశాలకు కంప్యూటర్ టేబుల్స్, క్రీడా సామాగ్రి అందజేత
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సోమవారం కాంగ్రెస్ నాయకులు లస్కరి సత్తయ్య మరియు వెల్డండి బాల్ రెడ్డి క్రీడా సామాగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ…
