ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘనమైన వేడుకలు
నారాయణఖేడ్ పట్టణంలో స్వర్గీయ మాజీ శాసన సభ్యులు కిష్టారెడ్డి స్వగృహం లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసిన శాసస సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి దేశ మొదటి మహిళా ప్రధానీ ఇందిర గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ… ఇందిర గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ,భారతీయ , రాజకీయవేత్త, మరియు భారతదేశంలో ఉక్కు మహిళా గా బ్యాంకు లను జాతీయం చేసిన ఘనత ఇందిర గాంధీ ది తన సిద్ధాంతానికి అంతర్జాతీయంగా…
