AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం బి. దత్తు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్ “మన ఆర్థిక లాభాల కోసమా ప్రజల కోసమా” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, AITUC కార్మిక సంఘం పెట్టుబడిదారీ లాభాలను వ్యతిరేకించడం లేదని తెలిపారు. ప్రారంభంలో ప్రొఫెసర్ నాగేశ్వర్…
