సబితా ఇంద్రారెడ్డి పై బిజెపి ఆరోపణలు
మహేశ్వరం శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలకు ముందు మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడానికి కృషి చేయకుండా ప్రజలను మోసం చేసారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో, సబితా ఇంద్రారెడ్డి పై ఛార్జ్ షీట్ విడుదల చేసే అంశాన్ని అధికారికంగా ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు నిచ్చిన హామీలను…
