బాలాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ₹7 లక్షల విలువైన ఫోన్ల రికవరీ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రూ.7 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన ఘటన జరిగింది. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, బాలాపూర్ పోలీసులు వారి ఫోన్లను ట్రాక్ చేసి వారికి తిరిగి అందజేశారు. సీఐర్ పోర్టల్ ద్వారా ఫోన్లు ట్రాక్ చేయడం వల్ల అనేకమంది తమ ఖరీదైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందగలిగారు. బాలాపూర్ పోలీసులు ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు…
