గణేష్ నిమజ్జనం చేయాలనీ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలు
గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సరూర్ నగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేస్తామని, జిహెచ్ఎంసి…
