మున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి
128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ది పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని, గత బీఆర్ఎస్…
