ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు
జనావాసాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలోకి ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయన వ్యర్ధాలు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణన్ కలిసి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తఫా తదితర నాయకులు కోరారు. బుధవారం ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ సందర్శనకు…
