ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలో శివలింగ ప్రతిష్ఠ
ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలో ధ్వజస్తంభం శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కా సింగ్ రాజ్ ఠాగూర్ గారు పాల్గొన్నారు. భక్తుల గర్జనల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఎం.డి. అసిఫ్ పాషా, పెద్దపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చకుర్తి రమేష్, 4వ డివిజన్ అధ్యక్షులు బోడిగే భరత్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. వీరు…
