సోమనపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నుకోండి
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సోమనపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం సోమనపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపెల్లి బాపయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పులేటి…
