మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి శ్రీధర్ బాబు
Minister D. Sridhar Babu: మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ఆయన ప్రారంభించారు. ALSO READ: Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం ఈ సందర్భంగా…
