Apple iPhone production and sales statistics in India

Apple Production in India: ప్రతి 5 iPhones‌లో 1 భారత్‌లోనే తయారీ 

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు భారతదేశంలో విక్రయాలు పెరుగుతున్నా… ప్రపంచవ్యాప్త అమ్మకాలతో పోలిస్తే2024–25 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా రికార్డు స్థాయిలో రూ. 79,807 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈ భారీ విక్రయాలున్నప్పటికీ, యాపిల్ గ్లోబల్ రెవెన్యూ రూ. 36.89 లక్షల కోట్లలో భారత్‌ వాటా కేవలం “2 శాతం మాత్రమే” ఉందని మార్కెట్ విశ్లేషణలు పేర్కొన్నాయి. ALSO READ:iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి …

Read More
Hyderabad Police Commissioner Sajjanar interrogating iBomma Ravi at the Cyber Crime office

iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి 

iBomma Ravi Interrogation Sajjanar: iBomma రవి పై జరుగుతున్న విచారణలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. రవిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో కొనసాగుతున్న ఈ విచారణలో ప‌లు కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు రవికి ఎవరు అందిస్తున్నారు, పైరసీ కార్యకలాపాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లో ఎవరెవరున్నారు అనే వివరాలను సజ్జనార్ himself అటు టెక్నికల్ టీమ్‌తో కలిసి క్రాస్‌చెక్ చేస్తున్నారు. iBomma…

Read More
Maoists surrender with weapons before Telangana DGP in Hyderabad

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు

హైదరాబాద్‌: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadher Reddy) ఎదుట లొంగిపోయారు(Maoists Surrender). ఈ సందర్భంగా వారు భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు. ALSO READ:AP Local Body Elections:ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం 303 రైఫిల్స్‌, జీ3 రైఫిల్స్‌, ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు, అలాగే పెద్ద మొత్తంలో బుల్లెట్లు పోలీసుల స్వాధీనం అయ్యాయి. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా…

Read More
Teenmaar Mallanna comments on Sajjanar over iBomma Ravi arrest issue

సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి

iBomma Ravi Controversy: పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ‘ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రవి “దమ్మున్నోడు” అని, అతనికి ప్రజల మద్దతు ఉందని మల్లన్న ప్రకటించారు. అధిక టికెట్ ధరలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినీ వర్గాలే అసలు సమస్య” అని విమర్శించారు. ALSO READ:Pakistan Drone in…

Read More
Telangana government releases GO on Panchayat election reservations

Panchayat Elections Reservations GO | పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం లైన్ క్లియర్ 

Panchayat Elections:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే సర్పంచ్‌ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల(Reservations) విధివిధానాలను ఖరారు చేస్తూ ముఖ్యమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ(sc), ఎస్టీ(st), బీసీ(BC) మరియు మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు కానున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన…

Read More
Anchor Shivajyothi controversy over remarks on Tirumala prasadam

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు..వీడియో వైరల్‌

Anchor Shivajyothi Tirumala Controversy:ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇటీవల ఆమె తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి స్నేహితుడు “ఇక్కడ కాస్ట్లీ ప్రసాదం” అడుక్కుంటున్నాం “రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని వ్యాఖ్యానించగా, ఆమె నవ్వుతూ సమ్మతించినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడడం అపమానం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….

Read More
Komuravelli Mallanna railway station construction nearing completion

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్

Komuravelli Mallanna Railway Station:సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్న కొత్త రైల్వే స్టేషన్(Railway Station) పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.  ALSO READ:Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి   మొత్తం నిర్మాణంలో 96% పనులు పూర్తికావడం వల్ల స్టేషన్ త్వరలోనే ప్రజల వినియోగానికి సిద్ధం కానుంది. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna)…

Read More