Telangana government double bedroom houses warning

Double Bedroom House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసు

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మినట్లయితే POT యాక్ట్ ప్రకారం లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ ఇళ్లను అమ్మినట్లయితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని, అద్దెకు ఇచ్చిన సందర్భంలో కూడా కేటాయింపులు రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు. ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల GHMC పరిధిలో సర్వే పూర్తి అయ్యిందని, త్వరలో…

Read More
BJP plans to contest all local body positions in Telangana

Telangana BJP | పంచాయతీ నుండి GHMC వరకు అన్ని స్థానాల్లో  పోటీకి BJP సన్నాహం!

తెలంగాణాలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని BJP స్థానిక ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ, MPTC, ZPTC, GHMC డివిజన్లు మరియు వార్డులు సహా ప్రతి స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ కీలక నాయకులు వెల్లడించారు. అన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వడం వల్ల పార్టీ ఓటు బ్యాంకు గతం కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ALSO READ:Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు  సర్పంచ్…

Read More
Gold and silver price drop in Hyderabad bullion market today

Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు 

Gold Price Today Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad bullion market)లో ఈరోజు (సోమవారం) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి కొత్తగా రూ.1,25,130 గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పడిపోవడంతో తాజా ధర రూ.1,14,700 గా ఉంది. ALSO READ:హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు వెండి ధర కూడా తగ్గుదల నమోదు…

Read More
new street fight near Nampally Dargah adds to recent violent incidents in Hyderabad’s South West Zone

హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు

Hyderabad Street Fights: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న స్ట్రీట్ ఫైట్స్( Street Fights) స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ పరిధిలో గత వారం టోలీచౌకీ(Tolichowki), ఆసిఫ్ నగర్(Asifnagar) పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లతో నగర వాతావరణం ఆందోళనకరంగా మారింది. తాజాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాంపల్లి దర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ చోటుచేసుకోవడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ALSO READ:Kazipet Gold Theft…

Read More
Woman involved in matrimony scam escapes with gold and cash in Warangal

పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి

Matrimony Fraud Case: పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పెళ్లి పేరుతో పెద్ద మోసం బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన సంబంధంపై నమ్మకం ఉంచిన వరుడు, విజయవాడకు చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే, రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరార్ అయింది. యువతి తల్లిదండ్రులు, బంధువులంతా ఫేక్‌గా వ్యవహరించినట్టు…

Read More
Local Body Elections Expenditure Telangana

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు

TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది. 5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది. ALSO READ:Trump Ukraine Peace…

Read More