CMRevanthReddyurgingPMModiforTelanganadevelopmentsupport2

CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్ 

Telangana Rising Summit Invitation: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చాల అవసరం ఉందని ముక్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీడియా ముఖంగా తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi)తో అయిన  సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన ప్రధాన అంశాలను వివరించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మోడీకి ఇచ్చిన సహకారం మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం సహాయం అందించాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్–బెంగళూరు–చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు కల్పించాలని,…

Read More
Telangana High Court issues notice to the state government over IPS officers receiving IAS status

ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana IPS IAS Notice: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలకంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో ఎలా కొనసాగిస్తున్నారో సరైన కారణాలు తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది….

Read More
Leaders paying tribute to Police Kishtayya on his death anniversary in Gajwel

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్‌లో నివాళులు

Police Kishtayya Telangana Movement Tribute: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య(Police Kishtayya) వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్కర్, ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కిష్టయ్య త్యాగం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని నాయకులు పేర్కొన్నారు. ALSO READ:Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన…

Read More
Bangarigadda village sarpanch seat finalized for 73 lakhs

దక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం 

Sarpanch Election: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ(Bangarigadda village) పంచాయతీలో సర్పంచ్ పదవి ఎన్నికలు విలక్షణంగా మారాయి. ఈసారి సర్పంచ్‌గా పోటీకి మొత్తం 11 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే గ్రామంలో జరుగుతున్న కనకదుర్గ ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానికులు ఏకగ్రీవానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా నిర్ణయించాలని తేలింది. ALSO READ:Telangana Vision 2047: రేవంత్…

Read More
Revanth Reddy

Telangana Vision 2047: రేవంత్ విజన్ 2047తో అభివృద్ధి ప్లాన్ 

Telangana Vision 2047: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి శిఖరాలకు చేర్చే లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్(Cure–Pure–Rare) అనే మూడు ఆర్థిక జోన్ల మోడల్‌ను ప్రకటించారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ISB, నీతి ఆయోగ్‌తో పాటు లక్షలాది మంది ప్రజల సూచనలు తీసుకున్నారు. హైదరాబాద్  (ఓఆర్ఆర్)  లోపలి భాగం క్యూర్ జోన్‌గా గుర్తించబడగా, కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని…

Read More
A1TV తెలుగు & A1 FLASH News Hiring! Anchors, Sub Editors, Video Editors కోసం Trainee Jobs – Stipend Available | Apply Now

A1TV తెలుగు & A1 FLASH News లో ట్రైనీ ఉద్యోగాలు!

A1TV తెలుగు & A1 FLASH News లో ట్రైనీ ఉద్యోగాలు!మీడియా ఫీల్డ్‌లో కెరీర్ ప్రారంభించాలని అనుకుంటున్నారా?అయితే ఇది మీకో గోల్డెన్ ఛాన్స్! 📌 Hiring For Trainee Positions:• Anchors (Tr)• Sub Editors (Tr)• Video Editors (Tr) 💰 Stipend Available📍 Location: Madhapur, Hyderabad 📞 Contact:93929196799502381210 📧 a1tvtelugu@gmail.com మీడియాలో కెరీర్‌ అడుగు వేయాలనుకునే యువతకు ఇదో మంచి అవకాశం. వెంటనే సంప్రదించండి!

Read More
students throwing books out of college window during flying squad check

ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident

Osmania University: హైదరాబాద్ మలక్పేటలోని ఓ కాలేజీలో జరిగిన ఓయూ డిగ్రీ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తోందని సమాచారం అందుకున్న తర్వాత, పరీక్ష రాస్తున్న కొంతమంది విద్యార్థులు పుస్తకాలు, సెల్‌ఫోన్లు, నోట్లు వెంటనే కిటికీల్లోంచి కిందకు విసిరేసినట్లు తెలుస్తోంది. ALSO READ:Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు  ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డుపై నడుస్తున్న వారిపై పుస్తకాలు పడటం, పై అంతస్తు…

Read More