కరీంనగర్‌లో ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు రియల్ ఎస్టేట్ షాక్
నెల నెలా రెంట్ సరిగా కట్టకుంటే ఇంటి ఓనర్ ఖాళీ చేయించడం చూసుంటారు.. ఇంటికి తాళం వేసుకుని రెంట్ ఇస్తే తప్ప కీ ఇవ్వననే ఓనర్లనూ చూసుంటారు.. స్టూడెంట్లు, బ్యాచ్ లర్లు ఉండే రూమ్ ల విషయంలో ఇలాంటి ఘటనలు సాధారణమే కానీ కరీంనగర్ లో ఓ వ్యక్తి ఏకంగా ఎస్బీఐ అధికారులకే షాకిచ్చాడు. తన షాప్ రెంట్ కు తీసుకుని ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారని, కొంతకాలంగా రెంట్ కట్టడంలేదని ఆరోపిస్తూ సదరు ఏటీఎం సెంటర్…
