Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480 కోట్ల మంజూరు
Paddy Bonus:వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు కోసం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.480 కోట్లను విడుదల చేస్తూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సన్న ధాన్యం బోనస్ చెల్లింపుల కోసం అత్యధికంగా రూ.200 కోట్లు కేటాయింపుచేయడం జరిగింది. రైతులకు వడ్ల బోనస్‌ను వేగంగా చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది. also read:IT…
