మూసీ నది పునరుజ్జీవన యాత్రలో మేడ్చల్ కాంగ్రెస్ నేతల సంఘీభావం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాలతో పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున పిలాయిపల్లి తరలి వెళ్లడం జరిగింది. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్…
