Private bus crashes into hydrochloric acid tanker on Mahabubnagar highway

హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు

Mahabubnagar Bus Accident:మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మం. మాచారం సమీపంలోని నేషనల్ హైవేపై ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను తరలిస్తున్న కెమికల్ ట్యాంకర్‌(Hydrochloric Acid Tanker)ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ నుంచి భారీగా తెల్లని పొగలు ఎగిసిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. also read:Pratyusha Death Case:సినీ నటి ప్రత్యూష మృతి కేసు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు పరిస్థితి అదుపుతప్పుతుంది అనే …

Read More
Police seized a tractor illegally transporting sand in Jadcherla's Balanagar mandal and filed a case against the driver.

జడ్చర్లలో అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్ పట్టివేత!

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామ శివారులో అనుమతుల్లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో ట్రాక్టర్ నిబంధనల్ని ఉల్లంఘించి ఇసుకను తరలిస్తోందని గుర్తించారు. ట్రాక్టర్‌ను వెంటనే స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్ బంటు అంజనేయులుపై కేసు నమోదు చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం…

Read More