MLA Sudheer Reddy addressed concerns over Hydra demolitions in Elbinagar, assuring residents that the government will ensure no harm comes to them and promising to move forward collectively.

హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు

ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు. అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక…

Read More
Sri Leela inaugurated the 22nd Mangalya Mall store in Manikonda, highlighting its modern collections. The mall offers a wide range of traditional sarees and ethnic wear.

మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ప్రారంభించిన శ్రీలీల

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభంహైదరాబాద్ మణికొండ లో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ను సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. శ్రీలీల ప్రసంగంఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ, మాంగళ్య షాపింగ్ మాల్ అందుబాటులో ఉన్న నూతన కలెక్షన్స్ గురించి ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ప్రముఖ షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కిడ్స్ వేర్ కలెక్షన్స్ఈ స్టోర్…

Read More
The Telangana Congress Party President inaugurated the Karate Belt Greeting Test in Hyderabad, with significant participation expected from students. A major event is scheduled for November 17 in Makthal.

కరాటే బెల్ట్ గ్రీటింగ్ టెస్ట్ ప్రారంభోత్సవం

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదుగా కరాటే బెల్ట్ గ్రీటింగ్ టెస్ట్ ప్రారంభోత్సవం నిర్వహించబడింది. ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో TPCC ప్రెసిడెంట్ గౌరవనీయులు బొమ్మ మహేష్ గౌడ్ గారిని డ్రగన్ షోటో ఖాన్ కరాటే డో స్పోర్ట్స్ చీప్ అడ్వైజర్ మల్లికార్జున్ గౌడ్ మరియు కరాటే వ్యవస్థాపకులు సలాం బిన్ ఉమర్ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మక్తల్ ప్రాంతంలో…

Read More
హైదరాబాద్‌లో జరిగిన 8వ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2024లో రోబోటిక్ శస్త్రచికిత్సల వినియోగం మరియు ప్రయోజనాలు చర్చించబడ్డాయి.

హైదరాబాద్‌లో రోబోటిక్ శస్త్రచికిత్సలపై 8వ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2024

హైదరాబాద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 8వ ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సమ్మిట్ 2024 జరుగుతోంది. ఇందులో రోబోటిక్ శస్త్రచికిత్సలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. సీనియర్ ఆర్థో, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ మితిన్ ఆచి మాట్లాడుతూ, రోబోటిక్ శస్త్రచికిత్సలు ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు. కచ్చితమైన వైద్య సేవల అందుబాటును కూడా అభివృద్ధి చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ శస్త్రచికిత్సలు దీర్ఘకాలిక సమర్థతకు మార్గదర్శకంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మోకాలి వైకల్యాల నిర్వహణలో రోబోటిక్…

Read More
కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ పుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి, పాదచారుల రవాణా సౌలభ్యం కోసం అధికారులు చర్యలు చేపట్టారు.

కాప్రా సర్కిల్‌లో పుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు పుట్ పాత్ ఆక్రమణలను తొలగించారు. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కుషాయిగూడ చౌరస్తా వరకు ఉన్న తోపుడు బండ్లు, పండ్ల షెడ్లు, రేకుల షెడ్లను జేసీబీ సాయంతో తొలగించారు. అక్రమంగా పుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. పుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయని వారు తెలిపారు. ఆక్రమణల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న…

Read More
మిలాద్ అన్ నాబీ పండుగ సందర్భంగా, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీకి సంబంధించి ఏసిపి లక్ష్మీకాంత్ సురక్షా సూచనలు చేశారు. మైనర్ పిల్లలు బైకులు నడపకూడదని, హెల్మెట్ ధరించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరారు.

మిలాద్ అన్ నాబీ ర్యాలీ… ఏసిపి లక్ష్మీకాంత్ సూచనలు

మిలాద్ అన్ నాబీ సందర్భంగా, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుర్ఖాన్ నుండి పిల్లి దర్గా వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది.ఈ ర్యాలీలో మైనర్ పిల్లలు బైకులు నడపకూడదని, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ఏసిపి లక్ష్మీకాంత్ సూచించారు.హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొనాలని, సురక్షితంగా ర్యాలీ పూర్తి చేయాలని ఆయన కోరారు.ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ర్యాలీకి తగిన విధంగా ముందుగా ప్లాన్ చేసుకుని, నిర్దేశిత మార్గాన్ని పాటించాలన్నారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సురక్షితంగా పండుగ…

Read More
హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ టీఎస్ఐఐసీ కాలనీలో, వినాయక చవితి సందర్భంగా 26 సంవత్సరాలుగా జరిగే మహా ఘనపతి పూజలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు శ్రద్దగా పాల్గొన్నారు.

కుషాయిగూడలో మహా ఘనపతికి కేటీఆర్ ప్రత్యేక పూజ

హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ టీఎస్ఐఐసీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, యువసేన ఆధ్వర్యంలో మహా ఘనపతి ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక పూజకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరయ్యారు. కేటీఆర్ మహా ఘనపతికి ప్రత్యేక పూజలు చేశారు, ఈ సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. వినాయక చవితి సందర్భంగా 26 సంవత్సరాలుగా మహా…

Read More