హైడ్రా కీలక నిర్ణయం.. ప్రజలను భాగస్వాములు చేయడం
హైడ్రా సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో ప్రజలను భాగస్వాములుగా తీసుకోవాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి బుద్ధభవన్ లో ఈ ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణల గురించి ఫిర్యాదు చేయవచ్చు. గత 40 సంవత్సరాల్లో,…
