హైదరాబాద్ లో అఖిలభారత గౌడ సంఘం సమావేశం
హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో ఆదివారం అఖిలభారత గౌడ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీపతి నాయక్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మరియు బిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బిసి సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల గౌడ సంఘ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత గౌడ సంఘం అధ్యక్షులు పల్లె…
