హనుమకొండ కలెక్టర్ ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్నారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై చర్చ జరిగింది. హెల్ప్ డెస్క్‌లను కలెక్టర్…
