ఉట్నూర్‌లో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథక వార్షికోత్సవం
ఉట్నూర్ లోని కేబి కాంప్లెక్స్‌లో, పి.ఎం.ఆర్.సి. భవనంలో ఐటీఐ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథక వార్షికోత్సవం జరగింది. ఈ వేడుకకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు, పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పి.ఎమ్.యోజన పథకం కింద శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్‌లను ఎమ్మెల్యేలు మరియు ఎంపీ గోడం నగేష్ పంపిణీ చేశారు. ఈ వేడుకలో ఎంపీ గోడం నగేష్ శిక్షణ పథకాలు యువతకు…
