జైనథ్ లో లక్ష్మీ నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా
జైనథ్ లో కొలువైన లక్ష్మీ నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.బుధవారం సాయంత్రం జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు . ఆయన భక్తులకు అభివాదం చేస్తూ రథం ముందు నడిచారు.డప్పచప్పుళ్లు, భక్తుల భజనలు, కోలాటాలు ,కత్తి సాము విన్యాసాల మధ్య స్వామి వారు అందంగా…
