Minister Seethakka emphasized completing beneficiary verification by the 24th, ensuring welfare schemes reach all eligible people efficiently.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు – మంత్రి సీతక్క

నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందేలా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో సర్వే చేయించి, ఈ నెల 24లోగా పూర్తి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. రేషన్…

Read More

సంక్షేమ పథకాల సర్వేను సమగ్రంగా పరిశీలించిన జిల్లా పాలనాధికారి

జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలంలో రాయిగూడ, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి, 21న గ్రామసభల్లో జాబితా ప్రవేశపెట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా తయారు చేయాలని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, DLPO ఫణీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు,భీంపూర్ మండలం నీపానిశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కనుల పండగ నిర్వహించారు, జాతర చివరి రోజు కావడం భక్తులు పోటెత్తారు అనంతరము భక్తులకు శ్రీశ్రీశ్రీ శివ దత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానము నిర్వహించారు స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు,

Read More

కొత్త పథకాలపై దిశా నిర్దేశం

మరో అక్షరం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన,రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై గురించి సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ గజానంద్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల తాసిల్దార్ రాజమోహన్, ఎంపీవో వినోద్ , పంచాది కార్యదర్శులు ఏ ఈ ఓ లు , తదితరులు పాల్గొన్నారు,

Read More

జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా…..

ఆదిలాబాద్ జిల్లా…. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ,అలాగే రైతు బంధు 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో brs పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా…..

Read More
Komurelli Mallanna Pooja Celebrated Grandly in Ruyaadi Village

రుయ్యాడి గ్రామంలో కొమురెల్లి మల్లన్న పూజ ఘనంగా

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో కొమురెల్లి మల్లన్న పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సంప్రదాయ పద్ధతిలో నియమ నిష్టాలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ, స్వామివారికి మూడు రోజుల పండుగ జరిపారు. ఈ పండుగకు ఎటువంటి జీవహింస చేయకుండా, మత్తు పానీలకు దూరంగా ఉండి, వారి ఆనవాయితీ ప్రకారం అందరూ కలిసికట్టుగా ప్రార్థనలు నిర్వహించారు. వీరు స్వామివారికి పూజలు చేయడం ద్వారా పాడిపంటలతో సమృద్ధిని పొందాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను ధరలు మాసంలో నిర్వహిస్తారు….

Read More
At the Telangana Cuisine Festival in Khodad, Adilabad, leaders expressed gratitude to CM Revanth Reddy for improving student facilities. Many local leaders and residents participated.

తెలంగాణ వంటకాల ఆనంద మేళాలో ఎంపీలు, నేతల హాజరు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ వంటకాల ఆనంద మేళా కార్యక్రమంలో, విద్యార్థులు తెలంగాణ వంటకాల రుచి చూసి ఆనందించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల కొరకు కంప్యూటర్లను మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి విద్యా రంగంలో చేసిన మార్పులపై కృతజ్ఞతలు తెలుపుతూ జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ…

Read More