Virat Kohli Century | కింగ్ కోహ్లీ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు
IND VS SOUTH AFRICA: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో శతకం నమోదు చేసిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లో కూడా కేవలం 90 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ALSO READ:CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్ దీంతో తన వన్డే కెరీర్‌లో 53వ శతకాన్ని సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (14), యశస్వి…
