IND vs SA 3rd ODI: విశాఖలో ఉత్కంఠభరిత పోరు — సౌతాఫ్రికా 270 అల్ ఔట్
IND vs SA 3rd ODI: భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌ను నిర్ణయించే మూడో పోరు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. తొలిరెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో సిరీస్ సమంగా నిలవడంతో ఈ పోరుపై భారీ ఆసక్తి నెలకొంది. వరుసగా 20 వన్డేలలో టాస్ ఓడిన భారత్ ఈసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కీలక ఘట్టమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఇన్నింగ్స్…
