‘ఆపరేషన్ సిందూర్’ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్, పీవోకే ప్రాంతాల్లోని ఉగ్రవాద కేంద్రాలు ధ్వంసం చేయబడినట్లు సమాచారం. “ఒక భారతీయుడిగా నాకు గర్వం”, అని పేర్కొన్న రేవంత్ రెడ్డి దేశ ప్రజలు ఏకతాటిపై నిలిచి, జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఆయన స్పందనను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ‘జైహింద్’ అంటూ తెలియజేశారు….
