భార్యపై దాడి చేసి బలవంతంగా గుండు గీసిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలోని బడా సియూర్ గ్రామంలో ఏప్రిల్ 24న అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. రామ్ సాగర్ అనే వ్యక్తి తన భార్య బబితపై తీవ్రంగా దాడికి దిగాడు. ఒక చిన్న వాగ్వాదం తీవ్రమై అసభ్య పదజాలానికి దారి తీసింది. భర్త మాటలపై తీవ్రంగా స్పందించిన బబితను రామ్ సాగర్ చంపేస్తానని బెదిరించి, దాడి చేశాడు. ఈ దాడిలో భాగంగా రామ్ సాగర్ మరింత హింసాత్మకంగా వ్యవహరించాడు. పదునైన వస్తువుతో బబితకు బలవంతంగా గుండు…
