Burned ambulance after fatal fire accident in Gujarat’s Arvalli district

గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

 Gujarat Ambulance Fire Accident: గుజరాత్‌లో నవజాత శిశువుతో  సహా నలుగురి సజీవ దహనం అయ్యారు.అహ్మదాబాద్‌కు తరలించే సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ప్రయాణిస్తున్న ఓ అంబులెన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి డాక్టర్‌, నవజాత శిశువు సహా నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పుట్టిన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ విషాదం జరిగింది. ALSO…

Read More

మోదీ గుజరాత్ పర్యటన: “భారత్‌కు అసలైన శత్రువు – విదేశాలపై ఆధారపడటమే” అంటూ ఆత్మనిర్భర్ భారత్‌పై ప్రధాన మంత్రి ఉదాత్త సందేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా భావ్‌నగర్‌ జిల్లా వేదికగా దేశాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్‌కి ప్రధాన శత్రువు “ఇతర దేశాలపై ఆధారపడే సంస్కృతి” అని వ్యాఖ్యానించారు. ఈ ఆధారపడే ధోరణి వల్లే మన దేశం తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయిందని ఆయన వివరించారు. మోదీ స్పష్టంగా చెప్పారు – “దేశంలోని అన్ని సమస్యలకు ఒకే ఔషధం ఉంది… అదే ఆత్మనిర్భర్ భారత్!” స్వదేశీ ఉత్పత్తులపై నమ్మకం పెంచుకొని,…

Read More