రాజమౌళి పుట్టినరోజు సందడి – మహేశ్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు, అభిమానుల్లో ఉత్సాహం

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నేడు తన 52వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా గర్వకారణంగా, భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు కూడా రాజమౌళికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒకే ఒక్కడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను. అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి…

Read More

దీపికా పదుకొణే షాకింగ్ నిర్ణయం – ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి తప్పుకున్న కారణం ఇదే!

బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టులు — “స్పిరిట్” మరియు “కల్కి 2898 ఏడీ 2” సీక్వెల్‌ల నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. దీపికా ఈ నిర్ణయానికి వెనుక ఉన్న అసలు కారణం ఆమె తాజా వ్యాఖ్యల ద్వారానే బయటపడింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు రోజుకు కేవలం 8…

Read More

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూటింగ్ రేపటి నుంచి పూణెలో.. రామ్‌చరణ్–జాన్వీ జోడి అదరగొట్టనుంది!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి అభిమానుల్లో ఉత్సాహం రేపే అప్‌డేట్ వచ్చింది. రేపటి నుంచి పూణెలో ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌ చిత్రీకరణ మొదలుకానుంది. ఈ పాటలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్టెప్పులేయనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి…

Read More

గ్లామర్‌తో మళ్లీ పుంజుకున్న త్రిష.. ‘విశ్వంభర’, ‘కరుప్పు’పై హై హోప్స్!

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి త్రిష, ప్రస్తుతం మరోసారి కెరియర్ పరంగా పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఈ బ్యూటీ, ఇటీవల కొంత కాలం అవకాశాలు తగ్గడంతో నాయికా ప్రధాన పాత్రల్లో కనిపించింది. ‘రాంగీ’, ‘ది రోడ్’, ‘96’ వంటి సినిమాలు ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో త్రిష మరింత…

Read More

22 ఏళ్ల సినీ ప్రయాణం.. భావోద్వేగపూరిత పోస్టుతో నయనతార ఆకట్టుకుంది!

దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార తన సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగభరితమైన పోస్ట్ అభిమానులను కదిలించింది. “ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజునే సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఊహించలేదు. కానీ ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం నన్ను నిలబెట్టాయి, నన్ను నేనేంటో తెలుసుకునేలా చేశాయి” అంటూ నయన్ తన హృదయపూర్వకమైన మాటలను సోషల్ మీడియాలో…

Read More

ఇలియానా బోల్డ్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్‌ — శృంగారం కూడా వ్యాయామమే అని వ్యాఖ్య

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్‌ క్వీన్‌గా వెలుగొందిన స్టార్ హీరోయిన్‌ ఇలియానా డిక్రూజ్, తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా మారారు. ఆమె గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్‌ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఫిట్‌నెస్‌, వ్యాయామం, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన బోల్డ్‌ స్టేట్మెంట్స్‌ అప్పట్లో ఎంత హాట్‌ టాపిక్‌ అయ్యాయో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. ఇలియానా తన శరీరాకృతిని కాపాడుకోవడంలో…

Read More

‘కాంతార’తో సక్సెస్, ఇప్పుడు ఎన్టీఆర్ జోడీగా రుక్మిణి వసంత్ దూకుడు!

బెంగళూరు, అక్టోబర్ 8:సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). మెల్లగా, నిదానంగా కెరియర్ ప్రారంభించిన ఈ నటి, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్‌ని సంపాదించింది. సాఫ్ట్ లుక్‌, సాంప్రదాయ సోయగం, నటనతో పాటు గ్లామర్ లుక్‌లో కూడా తనదైన ముద్ర వేసిన రుక్మిణి, ఒకే సినిమాతో స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయింది. నిదానంగా మొదలైన కెరియర్ రుక్మిణి వసంత్‌ కెరియర్‌ ప్రారంభం చాలా సైలెంట్‌గా జరిగింది….

Read More