ధ్రువ్ విక్రమ్ “బైసన్” – కబడ్డీ, సామాజిక పోరాటం కలగలిపిన పవర్‌ఫుల్ డ్రామా
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘బైసన్’ ఈ నెల 17న తెలుగు మరియు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కర్ణన్’, ‘మామన్నన్’ వంటి హిట్ చిత్రాలతో తనదైన శైలిని చూపించిన మారి సెల్వరాజ్ ఈసారి కూడా గట్టి సామాజిక సందేశంతో కూడిన కథను తెరపైకి తీసుకువస్తున్నాడు. ‘బైసన్’ కబడ్డీ క్రీడా నేపథ్యంతో రూపొందిన…
