కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ మూవీపై దర్శకుడి క్లారిటీ – కుటుంబ కథాచిత్రమని జైన్స్ నాని స్పష్టం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’ ఈ నెల అక్టోబర్ 18న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే టైటిల్, ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న చర్చల నేపథ్యంలో దర్శకుడు జైన్స్ నాని కీలక వివరణ ఇచ్చారు. ఈ సినిమా బూతు కంటెంట్ కాదని, కుటుంబమంతా కలిసి చూడగలిగే మంచి కథా చిత్రం అని ఆయన తెలిపారు. జైన్స్ నాని మాట్లాడుతూ, “‘కె-ర్యాంప్’ అనే టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. హీరో…
