‘మోగ్లీ 2025’ సయ్యారే సాంగ్ లాంచ్ – రోషన్ కనకాల సెకండ్ మూవీకి అద్భుత స్పందన!
యంగ్ హీరో రోషన్ కనకాల ‘బబుల్ గమ్’తో చేసిన సక్సెస్ ఫుల్ డెబ్యూ తర్వాత, తన రెండో చిత్రంగా ‘మోగ్లీ 2025’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భవ్యంగా నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలోని యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే సోషల్…
